AE(అసిస్టెంట్ ఇంజనీర్) పరీక్ష పత్రం తో పాటు టౌన్ ప్లానింగ్ పరీక్షా పత్రం కూడా ప్రవీణ్ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ లో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. కాగా అవే కాకుండా ఇంకేమైనా పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయా అన్న నేపధ్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గత సంవత్సర కాలంగా జరిగిన 6 పరీక్షలకు సంబంధించిన పరీక్షపత్రాలు కూడా ఇదేవిధంగా లీక్ అయ్యాయ అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
No comments:
Post a Comment