Search This Blog

Saturday, 25 March 2023

బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్!! తమిళనాడులో మద్యం బందు. కారణం ఏంటో తెలిస్తే షాకింగ్ గానే ఉంటుంది మరి...



ఆంధ్రప్రదేశ్ నుండి కొనుగోలు చేస్తున్న మద్యంలో హానికరమైన సింథటిక్ కెమికల్స్ ఉన్నాయని తమిళనాడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుండి మద్యం కొనుగోళ్లను నిలిపివేసింది.

ఇలాంటి మరిన్ని షార్ట్ న్యూస్ కోసం Stay Tuned To....

Simpl Talks-సుత్తిలేని Short News.

Share this news with friends and family


Thursday, 23 March 2023

తనతో తప్పుగా ప్రవర్తించాడని ఒక యూట్యూబర్ను చితక్కొట్టిన కరాటే కళ్యాణి.అసలేం జరిగింద౦టే........



చిన్న పిల్ల అయిన తన కూతురితో ప్రా౦క్ పేరుతో అసభ్యంగా ప్రవర్తించాడని క్యారెక్టర్ ఆర్టిస్టు కరాటే కళ్యాణి ఒక యూట్యూబర్ను నడి రోడ్డుపైన పరిగెత్తించి కొట్టారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.వీడియో లింక్ https://fb.watch/jrJkUaDVBZ

ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం stay tuned to

Simpl Talks-సుత్తిలేని Short News.






Saturday, 18 March 2023

మీ ఆధార్ ను Update చేయించుకున్నారా? చేయించుకోకపోతే జరగబోయేది ఏంటో తెలుసా?

 మీ ఆధార్ కార్డు 10 సంవత్సరాల క్రితం తీసుకున్నది అయ్యుండి ఇప్పటివరకు ఒక్కసారి కూడా అప్డేట్ చేయించి ఉండకపోతే వెంటనే అప్డేట్ చేయించుకోండి. మార్చి 15 నుండి జూన్ 14 వరకు అప్డేషన్ ఉచితం. ఆ తర్వాత నుండి రూ. 50 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది అని  UIDAI(Unique Identification Authority of India) తెలిపింది.

ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం stay tuned to

Simpl Talks-సుత్తిలేని Short News


నేను డిగ్రీ చదివాను కాని నాకు సంతకం రాదు వేలిముద్ర వేస్తాను.

MLC ఎన్నికలకు ఓటు వేయడానికి వచ్చిన ఓ దొంగ వోటరు కథ ఇది. అసలేం జరిగింది అంటారా !
డబ్బు తీసుకుని దొంగ వోటు వేసేయడానికి వచ్చాడు  ఓ వేలిముద్ర గ్రాడుయేట్. పేరు ఆదార్  వివరాలతో పోలింగ్ బూత్ లోపలి వెళ్ళేవరకు manage చేయ్యగాలిగాడుగానీ సంతకం దగ్గర దొరికిపోయాడు. పోలింగ్ సిబ్బంది సంతకం చెయ్యమని అడగ్గా సార్ నాకు సంతకం రాదు వేలిముద్ర వేస్తాను అన్నాడు. దాంతో పోలింగ్ సిబ్బంది shoczz పోలీస్ సిబ్బంది rockzz. 


మరిన్ని షార్ట్ న్యూస్ కోసం stay tuned to

Simpl Talks- సుత్తిలేని Short News

Friday, 17 March 2023

అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన మార్గదర్శి చిట్ ఫండ్ కంపెని. అక్కడ జరుగుతున్న బాగోతం ఏంటంటే...



సాదారణంగా చిట్ ఫండ్ కంపెనిలలో చిట్టీ కట్టే చందాదారులకు పాట పాడిన వెంటనే పాడిన మొత్తాన్ని కంపెనీ చెల్లించవలసి ఉంటుంది. కానీ మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో జరిగే తతంగం వేరే ఉంది.

చందాదారుడికి రావలసిన మొత్తాన్ని వారికి అందించకుండా , వారి కంపెనీలోనే డిపాసిట్లుగా కట్టి    4-5% వడ్డీ చెల్లిస్తామని చెప్పి వారికి ఒక రసీదును ఇచ్చి పంపేస్తారు.చందాదారులకి చెల్లించవలసిన మొత్తాన్ని డిపాసిట్లుగా స్వీకరించడం చిట్ ఫండ్ చట్టాలకు విరుద్దం. డిపాసిట్లుగా సేకరించిన మొత్తాన్ని తీసుకువెళ్ళి మార్కెట్ రిస్కు ఎక్కువగా ఉండే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులుగా పెడతారు. గవర్నమెంటు కి ఆదాయ వ్యయాల రిపోర్టులు, ఆస్తి అప్పుల రిపోర్టులు, పెట్టుబడుల రిపోర్టులను తప్పుగా చూపిస్తారు. చివరికి చందాదారునికి మిగిలేది తలమీద తడిగుడ్డ మాత్రమే.

అంతేకాదు చందాదారులు నెలవారీ చిట్టి సరిగా కట్టకపోయినా, లేటుగా కట్టినా వారి ఖాతాలను కంపెనీ పేరు మీద మార్చేసి కాలక్రమేనా వారి ఖాతాలను నిబంధనలకు వ్వతిరేకంగా మరొకరి పేరుతో మార్చేస్తారు.ఇదే మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో జరిగే బాగోతం. బయటకి వచ్చిన నిజాలు కొన్నే రావాల్సినవి ఎన్నో. కాబట్టి చిట్టీలు కట్టే ప్రజలారా తస్మాత్ జాగ్రత్త.

ఈ కేసును CID దర్యాప్తు చేస్తుంది.ఈ విషయంలో మరిన్ని updates కోసం Stay Tuned To

Simpl Talks - సుత్తిలేని Short News.

AE(అసిస్టెంట్ ఇంజనీర్) పరీక్ష పత్రం తో పాటు మరొక పరీక్షా పత్రం లీక్

AE(అసిస్టెంట్ ఇంజనీర్) పరీక్ష పత్రం తో పాటు టౌన్ ప్లానింగ్ పరీక్షా పత్రం కూడా ప్రవీణ్ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ లో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. కాగా అవే కాకుండా ఇంకేమైనా పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయా అన్న నేపధ్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గత సంవత్సర కాలంగా జరిగిన 6 పరీక్షలకు సంబంధించిన పరీక్షపత్రాలు కూడా ఇదేవిధంగా లీక్ అయ్యాయ అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Thursday, 16 March 2023

AE(అసిస్టెంట్ ఇంజనీర్) పరీక్ష రద్దు కేసులో నిందితురాలు రేణుక ఎవరు ?

తాజాగ వైరల్ అవుతున్న తెలంగాణా AE(అసిస్టెంట్ ఇంజనీర్) పరీక్ష రద్దు కేసు  విషయంలో నిందితురాలు అయిన రేణుక వనపర్తి జిల్లా, గోపాలపేట మండలం, బుద్దారం గిరిజన పాటశాలలో హిందీ టీచరుగా పని చేస్తున్నారు. A1 నిందితుడు ప్రవీణ్ కు ఈమె 10 లక్షలు చెల్లించినట్లుగా పోలీసులు గుర్తించారు. కాగా ప్రవీణ్ వాటిలోంచి 3.5 లక్షలు తన బాబాయి ఎకౌంటు కు ట్రాన్స్ఫర్ చేసినట్లు ప్రూఫ్స్ కూడా పోలీసులు చేజిక్కించుకున్నారు. A2 నిందితుడు రాజశేఖర్ కు కొంతమొత్తం చెల్లిస్తామని చెప్పిన ఇంకా ఇవ్వలేదని గుర్తించారు.

తాజా వార్తలు

బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్!! తమిళనాడులో మద్యం బందు. కారణం ఏంటో తెలిస్తే షాకింగ్ గానే ఉంటుంది మరి...

ఆంధ్రప్రదేశ్ నుండి కొనుగోలు చేస్తున్న మద్యంలో హానికరమైన సింథటిక్ కెమికల్స్ ఉన్నాయని తమిళనాడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుండి మద్యం కొనుగోళ్లను ...

మీరు మెచ్చే వార్తలు