Search This Blog
Thursday, 16 March 2023
AE(అసిస్టెంట్ ఇంజనీర్) పరీక్ష రద్దు కేసులో నిందితురాలు రేణుక ఎవరు ?
తాజాగ వైరల్ అవుతున్న తెలంగాణా AE(అసిస్టెంట్ ఇంజనీర్) పరీక్ష రద్దు కేసు విషయంలో నిందితురాలు అయిన రేణుక వనపర్తి జిల్లా, గోపాలపేట మండలం, బుద్దారం గిరిజన పాటశాలలో హిందీ టీచరుగా పని చేస్తున్నారు. A1 నిందితుడు ప్రవీణ్ కు ఈమె 10 లక్షలు చెల్లించినట్లుగా పోలీసులు గుర్తించారు. కాగా ప్రవీణ్ వాటిలోంచి 3.5 లక్షలు తన బాబాయి ఎకౌంటు కు ట్రాన్స్ఫర్ చేసినట్లు ప్రూఫ్స్ కూడా పోలీసులు చేజిక్కించుకున్నారు. A2 నిందితుడు రాజశేఖర్ కు కొంతమొత్తం చెల్లిస్తామని చెప్పిన ఇంకా ఇవ్వలేదని గుర్తించారు.
Subscribe to:
Post Comments (Atom)
తాజా వార్తలు
బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్!! తమిళనాడులో మద్యం బందు. కారణం ఏంటో తెలిస్తే షాకింగ్ గానే ఉంటుంది మరి...
ఆంధ్రప్రదేశ్ నుండి కొనుగోలు చేస్తున్న మద్యంలో హానికరమైన సింథటిక్ కెమికల్స్ ఉన్నాయని తమిళనాడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుండి మద్యం కొనుగోళ్లను ...
మీరు మెచ్చే వార్తలు
-
మీ ఆధార్ కార్డు 10 సంవత్సరాల క్రితం తీసుకున్నది అయ్యుండి ఇప్పటివరకు ఒక్కసారి కూడా అప్డేట్ చేయించి ఉండకపోతే వెంటనే అప్డేట్ చేయించుకోండి. మార...
-
పరీక్షా పేపరు లీక్ అవడం కారణంగా తెలంగాణా లో AE(అసిస్టెంట్ ఇంజనీర్) పరీక్షను రద్దు చేయడం జరిగింది. TSPSC( తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ క...
-
తాజాగ వైరల్ అవుతున్న తెలంగాణా AE(అసిస్టెంట్ ఇంజనీర్) పరీక్ష రద్దు కేసు విషయంలో నిందితురాలు అయిన రేణుక వనపర్తి జిల్లా, గోపాలపేట మండలం, బుద్...
-
సాదారణంగా చిట్ ఫండ్ కంపెనిలలో చిట్టీ కట్టే చందాదారులకు పాట పాడిన వెంటనే పాడిన మొత్తాన్ని కంపెనీ చెల్లించవలసి ఉంటుంది. కానీ మార్గదర్శి చిట్ ఫ...
-
MLC ఎన్నికలకు ఓటు వేయడానికి వచ్చిన ఓ దొంగ వోటరు కథ ఇది. అసలేం జరిగింది అంటారా ! డబ్బు తీసుకుని దొంగ వోటు వేసేయడానికి వచ్చాడు ఓ వేలిముద్ర గ్...
-
AE(అసిస్టెంట్ ఇంజనీర్) పరీక్ష పత్రం తో పాటు టౌన్ ప్లానింగ్ పరీక్షా పత్రం కూడా ప్రవీణ్ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ లో ఉన్నట్లుగా అధికారులు గుర్తిం...
No comments:
Post a Comment