సాదారణంగా చిట్ ఫండ్ కంపెనిలలో చిట్టీ కట్టే చందాదారులకు పాట పాడిన వెంటనే పాడిన మొత్తాన్ని కంపెనీ చెల్లించవలసి ఉంటుంది. కానీ మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో జరిగే తతంగం వేరే ఉంది.
చందాదారుడికి రావలసిన మొత్తాన్ని వారికి అందించకుండా , వారి కంపెనీలోనే డిపాసిట్లుగా కట్టి 4-5% వడ్డీ చెల్లిస్తామని చెప్పి వారికి ఒక రసీదును ఇచ్చి పంపేస్తారు.చందాదారులకి చెల్లించవలసిన మొత్తాన్ని డిపాసిట్లుగా స్వీకరించడం చిట్ ఫండ్ చట్టాలకు విరుద్దం. డిపాసిట్లుగా సేకరించిన మొత్తాన్ని తీసుకువెళ్ళి మార్కెట్ రిస్కు ఎక్కువగా ఉండే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులుగా పెడతారు. గవర్నమెంటు కి ఆదాయ వ్యయాల రిపోర్టులు, ఆస్తి అప్పుల రిపోర్టులు, పెట్టుబడుల రిపోర్టులను తప్పుగా చూపిస్తారు. చివరికి చందాదారునికి మిగిలేది తలమీద తడిగుడ్డ మాత్రమే.
అంతేకాదు చందాదారులు నెలవారీ చిట్టి సరిగా కట్టకపోయినా, లేటుగా కట్టినా వారి ఖాతాలను కంపెనీ పేరు మీద మార్చేసి కాలక్రమేనా వారి ఖాతాలను నిబంధనలకు వ్వతిరేకంగా మరొకరి పేరుతో మార్చేస్తారు.ఇదే మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో జరిగే బాగోతం. బయటకి వచ్చిన నిజాలు కొన్నే రావాల్సినవి ఎన్నో. కాబట్టి చిట్టీలు కట్టే ప్రజలారా తస్మాత్ జాగ్రత్త.
ఈ కేసును CID దర్యాప్తు చేస్తుంది.ఈ విషయంలో మరిన్ని updates కోసం Stay Tuned To
Simpl Talks - సుత్తిలేని Short News.
.jpeg)
No comments:
Post a Comment